మీ ఏరియా లో ఎన్ని Covid బెడ్స్ & వెంటిలేటర్స్ ఖాళీ గా ఉన్నాయో తెలుసుకోండి
To Know How Many COVID Beds & Ventilators Are Available/VACANT In Your Area
కోవిడ్ 19 ఆంధ్రప్రదేశ్ బెడ్స్ & హాస్పిటల్ & వెంటిలేటర్ లిస్ట్
COVID 19 Andhra Pradesh Beds & Hospital & Ventilator List : http://dashboard.covid19.ap.gov.in/ims/hospbed_reports
ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, మీరు ముందుగా పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఓపెన్ చెయ్యండి. చేసిన తరువాత ఆకాశ నీలి రంగులో District అని ఉంటుంది. దాని లో మీ District ( జిల్లా ) ను యెంచుకోండి దానిని Click ( తాకడమ్ ) చేయడం ద్వారా. తరువాత మీ ప్రదేశం ను లిస్ట్ లో వెతుకుకోవండి.
For Andhra Pradesh, Now You Are Select Your District By Click The Sky Blue Coloured District Name's & Search Your Area In The List.
గమనిక : ఈ బ్లాగ్ పోస్ట్ లో మీకు ఏమైనా అర్ధం కాకపోతే కింద కామెంట్ చెయ్యండి.
Note : Any Doubt's In This Blog Post About Andhra Pradesh COVID 19 Beds & Hospitals & Ventilators Lists Comment Below.
కోవిడ్ 19 తెలంగాణా బెడ్స్ & హాస్పిటల్ & వెంటిలేటర్ లిస్ట్
COVID 19 Telangana Beds & Hospital & Ventilator List : http://164.100.112.24/SpringMVC/Hospital_Beds_Statistic_Bulletin_citizen.htm
తెలంగాణా రాష్ట్రం వాళ్ళకి, మీరు ముందుగా పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఓపెన్ చెయ్యండి. చేసిన తరువాత ఆకాశ నీలి రంగులో HOSPITAL ( రకము - గవర్నమెంట్ [ GOVERNMENT ] / ప్రైవేట్ [ PRIVATE ] ) అని ఉంటుంది. దాని లో మీరు ఏ విధం అయిన ( HOSPITAL ( రకము - గవర్నమెంట్ [ GOVERNMENT ] / ప్రైవేట్ [ PRIVATE ] ) ను యెంచుకోండి దానిని Click ( తాకడమ్ ) చేయడం ద్వారా. తరువాత మీ ప్రదేశం ను లిస్ట్ లో వెతుకుకోవండి.
For Telangana State, Now You Are Select Your HOSPITAL Type - GOVERNMENT / PRIVATE By Click The Sky Blue Coloured HOSPITAL Type's - GOVERNMENT / PRIVATE & Search Your Area In The List.
గమనిక : ఈ బ్లాగ్ పోస్ట్ లో మీకు ఏమైనా అర్ధం కాకపోతే కింద కామెంట్ చెయ్యండి.
Note : Any Doubt's In This Blog Post About Telangana State COVID 19 Beds & Hospitals & Ventilators Lists Comment Below.
ఇంట్లోనే ఉందాం - కరోనాని జయిద్దాం
Stay Home - Stay Safe
మాస్క్ ని దారిద్దాం - కరోనాని జయిద్దాం
Wear Mask
ప్రేమతో మీ - ఉదయ్ కిరణ్ గోళ్ళ ( యు కె జి )
With Love - UdayKiran Golla ( U K G )
0 Comments